MOST ANTICIPATED TELUGU MOVIES 2K19

The Most Anticipated Films Of Telugu Film Industry 2k19

 
2017 లో మన తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి లాంటి పెద్ద హిట్టు వచ్చాక మళ్లీ 2018లో రంగస్థలం, భరత్ అనే నేను ,అరవింద సమేత లాంటి పెద్ద హిట్స్ వచ్చినా . 2017 లో వచ్చిన కిక్ 2018లో రాలేదు అందుకే సినిమా ప్రేమికుల అందరూ  2019  కోసం ఎదురు చూస్తున్నారు .2019లో వచ్చే ఏ సినిమాల కోసం జనాలు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు చూద్దాం.
 

Anticipated Film #1 NTR biopic

మన తెలుగు ప్రజలు అందరూ గర్వించే నటుడు, రాజకీయ నాయకుడు ,అన్న గారు అయినా మన నందమూరి తారక రామారావు గారు .ఇది అతని కొడుకు బాలకృష్ణ గారు తీయడం , డైరెక్టర్ క్రిష్ ఇంకా చాలా పెద్ద నటులు ,కీరవాణి సంగీతం ,అద్భుతమైన పాటలు , బాలకృష్ణకు ఇష్టమైన  సంక్రాంతికి విడుదల అన్నీ కలిపి నందమూరి  అభిమానులని ఇటు సినిమా అభిమానులని ఇలా అందరూ ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.
 

Anticipated Film #2 Saaho

 దమ్మున్న క్రేజీ డైరెక్టర్ సుజిత్ ,రెబల్ స్టార్ ప్రభాస్, బాహుబలి తర్వాత ప్రభాస్ తీసే మూవీ ,యాక్షన్ స్టంట్స్(stunts),ఇంటర్నెష్నల్(international) టెక్నీషియన్స్ అన్నిటికీ తోడు దిమ్మతిరిగిపోయే ,సాహో టీజర్ కేవలం మన తెలుగు అభిమానులే కాదు హిందీ అండ్ తమిళ్ సినిమా అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు .అందులోనూ రన్ రాజా రన్  లాంటి క్రేజీ మూవీ తీశాక సుజిత్  నుంచి ఇంకో మూవీ రాకపోవడం కూడా ఈ సినిమా పైన అంచనాలను  పెంచింది.
 

Anticipated Film #3 Sye raa

మొన్న వచ్చిన ఖైదీ నంబర్ 150 విజయంతో చిరంజీవి తన పవర్ ఏమాత్రం తగ్గలేదు అని చూపించాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ,మెగాస్టార్ చిరంజీవి కలయికల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ,అమితాబచ్చన్, నయనతార మంచి ట్రైలర్ ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలను పెంచింది.
 

Anticipated Film #4 Yatra

ఎన్టీఆర్ తర్వాత మన తెలుగు వాళ్ళు అభిమానించే రాజకీయ వ్యక్తుల్లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ఒకరు. ఎప్పుడైతే తన జీవిత చరిత్ర పైన సినిమా వస్తుంది అన్నారు అప్పటి నుండి రాజకీయ అభిమానులు ,సినిమా ప్రేమికులు ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు దాంతోపాటు మొన్న వచ్చిన  టీజర్ కానీ ప్రోమో కానీ ఈ సినిమా మీద మంచి అంచనాలు పెంచాయి. మలయాళం నటుడు MAMMOOTTY  గారు వైయస్సార్ పాత్రలో చేయడం కూడా సినిమా పై అంచనాలను పెంచింది.
 
ఈ పైన 4 సినిమాలు కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు 25th సినిమా మహర్షి ,రామ్ చరణ్  వినయ విధేయ రామ మరియు రామ్ & పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చే కొత్త మూవీ ,విజయ్ దేవరకొండ డియర్  కామ్రేడ్, అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమా ఇలా ఇవి కూడా మోస్ట్ ANTICIPATED  మూవీస్ లిస్ట్ లో వచ్చేసాయి.
 
 

ENGLISH VERSION

2017 lo mana telugu industry lo bahubali 2 lanti pedda hit ochaaka ,malli 2018 lo rangastalam, bharat ane nenu, aravinda sameta lanti pedda hits vachina .2017 lo vahcina kick antha 2018 lo raale. Andhuke cinema premikulu andaru  2019 kosam eduruchusthunaar. So 2019 lo vache most anticipated movies mee kosam.

Subscribe to banti by clicking on subscribe to notifications in order to get latest articles from us.

Anticipated Film #1 NTR biopic

Mana telugu prajalu andaru garvinche natudu, raajakeeya naayakudu, annagaaraina mana Nandamuri taraka rama rao gaaru. Idhi athani koduku balakrishna gaare  theyadam, hit director krish, inka pedha  actors and actresses, keeravani sangeetham, adbhutamaina paatalu, aa emotions, balakrishna ku achochina sankranthi vidudula ila anni kalipi atu Nandamuri abhimanulu, itu cinema abhimanulu ila andaru ee cinema kosam vechi chustu unnaru.

Anticipated Film #2 Saaho

Dhammuna crazy director sujith , rebel star prabhas, bahubali tarvaata prabhas theese movie, action stunts, foreign technicians annitiki thodu dimma tirigipoye shades of saaho teaser ila anni kevalam mana telugu abhimanule kaadu, hindi & tamil cinema abhimanulu kooda ee cinema kosam wait chesela chesayi. Andhulonu run raja run lanti crazy movie teesaka sujeeth nunchi inko movie rakapovadam kooda,ila anni ee movie ni most anticipated movie ga chesayi.

Anticipated Film #3 Sye raa

Monna vachina khaidi no 150 success tho chiranjeevi thana power ae matram taggaledu ani chupinchaadu. Stylish director surender reddy – megastar chiranjeevi combo, historical backdrop story, uyyalavada narasimha reddy biopic, Amitabh bachan, nayanathara, goosebumps vache aa trailer ila anni kalipi mana telugu lo one of the most anticipated movie ga chesaayi.

Anticipated Film #4 Yatra

Ntr tarvaata mana telugu vaalu abhimaninche raajakiya nayakullo Dr. Y.S.rajasekhar reddy gaaru okaru. So inka eppudaithe aayana biopoc vasthundi annaro  aayana raajakeeya abhimanulu, cinema premikulu ah cinema kosam wait chesthunnaru. Daanitho paatu monna ochina teaser kaani, promo lu kaani ee cinema meeda hopes penchuthunaayi. Malayalam actor Mammotty gaaru YSR paatra cheyadam kooda cinema oka extra advantage aindi.

Ee paina naalugu kakunda inka super star Mahesh babu 25th film maharshi, Ram Charan’s vinaya videya rama, ram-puri jagannadh combo lo oche kotha movie, vijay devarakonda dear comrade, allu Arjun- trivikram combo lo oche movie ila ivi kooda anticipated movies list lo ochesaayi.

-banti

కొత్త ఆర్తికల్స్ కోసం కింద subscribe to  notifications ని క్లిక్ చెయండి
 

1 thought on “The Most Anticipated Films Of Telugu Film Industry 2k19”

Leave a Comment