అప్పుడప్పుడు క్రికెట్ లో ఇండియా ఓడిపోయిన మనం కోహ్లీ బాగా ఆడాడు కానీ ఓడిపోయాం అని అంటుంటాం. క్రికెట్‌కు ఎలాగయితే టీం వర్క్ కావాలో, అలాగే సినిమాకు కూడా కావాలి.24 frames బాగుంటేనే సినిమా బాగుంటుంది ఏ ఒక్క ప్రేమ్ సరిగ్గా పని చేయకపోయినా సినిమా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా సినిమా ఫెయిల్ అయిన సినిమా అయినా కూడా క్యారెక్టర్స్ జనాలను ఆకట్టుకున్నాయి.
కొత్త ఆర్తికల్స్ కోసం కింద subscribe to notifications ని క్లిక్ చెయండి
Best Character #1- Nota : VIjay Devarakonda’s Character
Nota సినిమా ఎలా ఉన్నా విజయ్ దేవరకొండ మాత్రం ఎప్పటిలాగా చింపేసాడు. ఒక భయపడే కొడుకు లాగా , ఒక రౌడీ సీఎం లాగ, అసలు విజయ్ ఆక్టింగ్ అయితే పీక్స్ ఈ సినిమాలో. ఈ ఇయర్ లో హిట్ అయిన గీత గోవిందం, టాక్సీ వాలా యాక్టింగ్ కన్నా
Nota లో విజయ్ చేసిన క్యారెక్టర్ మాత్రం ఎన్నో రెట్లు ఎక్కువ మన రౌడీ సినిమా విజయంతో పట్టించుకోకుండా, ఇలానే తన క్యారెక్టర్స్ కంటిన్యూ చేయాలి.
Best Character #2 – Krishnarjuna Yudham: Nani’s Character
ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఫర్ నాని, కానీ ఒకటి మాత్రం పక్కా అప్పుడెప్పుడో ఒక న్యూస్ పేపర్ లో నాని ని నయా చిరంజీవి అంటే నేను అతిశయోక్తి అనుకున్నాను. కానీ ఈ సినిమాలో నాని కృష్ణ క్యారెక్టర్ చూశాక నయా మెగాస్టార్ అని చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు అని అనిపిస్తుంది. ఆ రాయలసీమ యాస, దారి చూడు మామ సాంగ్, ఆ కామెడీ టైమింగ్ ఇలా డైరెక్టర్ మేర్లపాక ఆ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు, నాని దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశాడు ఇయర్ నాని కి అంతగా అచ్చు రాకపోయినా నాని మాస్ క్యారెక్టర్లో నెక్స్ట్ మెగాస్టార్ అని నిరూపించాడు.
Best Character #3 – Agnaathavasi: Aadhi pinisetty’s Character
ఈ సినిమా మన ఇండస్ట్రీలో ఫస్ట్ most disappointing మూవీ కానీ మూవీ లో విలన్ లాగా ఆది పినిశెట్టి మాత్రం అదరగొట్టేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆది పినిశెట్టి స్క్రీన్ లో ఉన్నప్పుడు మాత్రం బాగా అనిపించింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, అనిరుధ్ విలన్ మ్యుజిక్ ఆది క్యారెక్టర్ కి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. సరైనోడు లో విలన్ గా మెప్పించాక మళ్లీ, అజ్ఞాతవాసి లో తనకు ఇచ్చిన క్యారెక్టర్ కి న్యాయం చేశాడు
Best Character #4- Manu: Raja Goutham’s Character
మను సినిమా ఎలా ఉన్నా హీరో రాజా గౌతమ్ మను క్యారక్టెర్ లో బాగా చేసాడు. పాపం సినిమా ఫెయిల్ అవ్వడం వల్ల అంత పేరు రాలే కాని రాజా గౌతం కెరీర్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ అది. ఎప్పుడు బ్లాక్ డ్రెస్ లో ఉండే గౌతమ్ అతను ఒక డార్క్ సైడ్ ని ఇష్టపడేలా ఉండే గౌతమ్ , ఎమోషన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసే వాడిలా ఫైట్స్ అండ్ డైలాగ్స్ లో ఒక
మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.యాక్టింగ్ అంటే భారీ డైలాగులు, కామెడీ సీక్వెన్స్ లు కాదు, తక్కువ మాటలలో ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ తో కూడా చేయొచ్చు అని చుపించాడు. తనలో ఒక పొటెన్షియల్ నటుడు ఉన్నాడు అని నిరూపించాడు.
Best Character #5 – Manu: Chandini Chowdary’s Character
మను మూవీ లో రైటర్ నీలా క్యారెక్టర్ చాలా అందంగా రాశారు. సినిమా చూసినంతసేపు ఆ క్యారెక్టర్ మాయలో ఉండిపోతాం మూవీ లో వచ్చే రొమాంటిక్ సీన్స్ లో మనం నీలా ప్రేమలో పడిపోతాం అంత స్వచ్ఛంగా ఉంటుంది నీలా ప్రేమ. సినిమా ఎలా ఉన్నప్పటికీ నీలా క్యారెక్టర్‌కి చాందినీ చౌదరి నూరు శాతం న్యాయం చేసింది. కాబొయే యాక్టర్స్ అలాంటి క్యారెక్టర్ చేసిందంటే చాలా గొప్ప విషయం అందులో తెలుగమ్మాయి అవ్వడం తనకు చాలా ప్లస్ పాయింట్. మూవీలోని ఫీలింగ్స్ అన్ని అర్థం చేసుకొని వాటిని ఎంత కావాలో అంత చూపించింది, చాలా క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది తెలుగు సినిమాలో గుర్తిండిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన మూవీ రెస్పాన్స్ వల్ల తనకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఏదో సాంగ్స్ కోసం వచ్చి వెళ్లే పాత్ర కాదు అది సినిమా మొత్తం తన చుట్టూ తిరుగుతుంది అంత క్యారెక్టర్ని చాలా డీసెంట్ గా డీల్ చేసింది. మూవీ అయ్యాక కూడా అందర్నీ తన మాయలో ఉంటారు దానికి పరోక్షంగా ఫణీంద్ర నర్సెట్టి రాసి నా క్యారెక్టర్ అయితే ప్రత్యక్షంగా చాందిని చౌదరి నటన.
Appudappudu cricket lo india odipoyina manam kohli baaga aadadu, rohit baaga aadadu kaani odipoyam ani antuntam. Cricket elagaithe team work same cinema kooda anthe. 24 frames baaguntene cinema baaguntundi ae okka fram sarigga pani cheyakapoyna cinema fail ayye chances untay ala cinema fail ayna kooda konni characters janalanu akattukuntayi.
Subscribe to banti by clicking on subscribe to notifications in order to get latest articles from us.
Best Character #1- Nota : Vijay Devarakonda’s Character
Nota cinema ela unna vijay devarakonda maatram eppati laaga chimpesaadu. Oka bhayapade koduku laaaga, oka rowdy cm laaga asalu vijau acting aithe peaks ee cinema lo. Ee year lo hit aina geeta Govindam, taxiwala lo acting kanna nota lo vijay chesina character maatram enno retlu ekkuva. mana rowdy cinema vijayam tho pattinchukokunda ilane thana characters continue cheyyali.
Best Character #2 – Krishnarjuna yudham: Nani’s Character
Ee cinema kooda one of biggest failures for nani, kaani okkati maatram pakka appudepdo oka news paper lo nani ni naya chiranjeevi ante nenu athisayokthi anukunna kaani ee cinemalo nani krishna character valla nani naya megastar ani chepadam lo ae matram tappu ledu ani anipisthaadi. Aa rayalaseema slang, daari choodu mama song, and a comedy timing ila director merlapaka aa character ni baga design chesaru nani daanini baaga execute chesadu. Ee year nani ki anthaga achu raakapoina nani mass characters lo next megastar ani nirupinchaadu.
Best Character #3 – Agnaathavasi: Aadhi pinisetty’s Character
Ee cinema mana industry lo first most disappointing movie, kaani ee movie lo villain laaga adhi pinisetty maatram adaragotesaadu. Oka maata lo cheppali ante screen lo adhi pinisetty vunnapudu matram ee movie baga anpinchedi. Trivikram mark dialogues, anirudh villain bgm, adhi character ki plus points ayyayi. Sarrainodu lo villain ga meppinchaaka malli aadhi agnathavaasi lo thanaku ichina character ki nyayam chesaadu.
Best Character #4- Manu: Raja Goutham’s Character
Manu cinema ela unna hero raja gowtham maatram manu character lo baaga chesadu. Paapam cinema fail avadam valla antha peru raale kaani raja gowtham career lo gurtundipoye character adhi. Eppdu black dress lo unde gowtham athanu oka dark side ni istapadela, emotions annitini balance chesevaadila, fights and dialogues lo oka subtle performance ichadu. Acting ante bhaari dialogue lu, comedy sequence lu kaadhu thakkuva maatalatho ekkuva expressions tho kooda cheyachu ani chupinchaadu. Thana lo oka potential natudu unnadu ani nirupinchaadu.
Best Character #5 – Manu: Chandini chowdary’s Character
Manu movie lo neela character chala andamga rasaru writer. Movie chusinantha saepu ah character maaya lo undipotham,movie lo oche romantic, cheesey scenes lo manam neela prema lo padipotham antha swachanga untundi neela prema.cinema ela unnaptiki neela character ki chandini chowdary nuuru shatham nyayam chesindi.oka upcoming actresses alanti character chesindante chala goppa visham,andulo thanu telugu ammayi avadam thanaku chala plus point,movie lo ni feelings anni artham cheskuni vaatini entha kaavalo antha chupinchindi.chala classy performance ichindi. Telugu cinema lo gurthundi poye performance ichina, movie response valla thanaku peddaga gurthimpu rale.Edo songs kosam ochi velle pathra kaadu thanadi movie antha thana chutte tirugutadi,antha heavy character ni chala decent ga deal chesindi.movie ayyaka kuda andaru neela maya lo untaru daniki kaaranam parokshanga phanindra raasina character ayithe prathyekshanga chandini chowdary. Dialouges kuda chala natural ga cheppindi ekkada kuda over avvakunda thanu movie lo oka adbuthame chesindi.
-banti