Best films of Hindi film industry this year

Best Films of Hindi Film Industry This Year

To read in english click here

 
ఈ సంవత్సరం బాలీవుడ్ లో ఆమీర్ ,షారుఖ్ ,సల్మాన్ లకు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ వచ్చిన, బాలీవుడ్ లో అంత ఎక్కువ కలెక్షన్స్ రాకపోయినా, ఎక్కువ బ్లాక్బస్టర్స్ లేకపోయినా, కంటెంట్ ఉన్న  సినిమాలకు బాలీవుడ్ ఫాన్స్ బ్రహ్మరథం పట్టారు.
కొత్త ఆర్తికల్స్ కోసం కింద subscribe to  notifications ని క్లిక్ చెయండి
 

Best Film #1 Padmavat

కొన్ని లక్షల బెదిరింపులు, కొన్నివేల గొడవలు, కొన్ని వందల  దౌర్జన్యాలు,  కానీ ఇవన్నీ సినిమా రిలీజ్ ముందే, ఆ బెదిరింపులని, ఆ గొడవలన్నీ ,ఆ దౌర్జన్యాలను సంజయ్ లీలా బన్సాలీ తన బ్రిలియంట్ రైటింగ్ & దర్శకత్వంతో వాటన్నిటినీ చెప్పుతో కొట్టారు. పద్మావత్ సినిమా ఒక బ్రహ్మాండం అది ఒక భారతీయుడు పరువు ,ఒక భారతీయుడు గర్వం ,భారతీయుడు గెలుపు, ఒక భారతీయుడు ఆత్మ గౌరవం ,సినిమా రైటింగ్ ,వాళ్ల నటన ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, దర్శకత్వం అన్నిటికి తోడు ,ఆ బ్రహ్మాండమైన క్లైమాక్స్ ఇలా అన్నీ కలిసి ఈ సినిమాను బాలీవుడ్ లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ని చేశాయి.
 

Best Film #2 Sanju

బాలీవుడ్ గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన rajkumar hirani టాలెంటెడ్ కుర్రోళ్లో  ఒకడైన Ranbir kapoor కలిస్తే ఎలా ఉంటుందో ఈ సంవత్సరం ఇండియా అంతా సంజూ రూపంలో చూసింది. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ranbir kapoor ట్రైలర్ చూశాక అది Ranbir కపూర్ ఆ లేకపోతే సంజయ్ దత్తన అని అనుకున్నారు .సంజయ్ దత్త లైఫ్ లో ఏమైంది దానిని మీడియా ఇలా చూపించింది అనేది మెయిన్ కాన్సెప్ట్. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి rajkumar hirani గారు అతను చెప్పాలి అని అనుకున్నది ,మీడియా సృష్టించే అబద్ధాలను చివరి వరకు ఎక్కడ  deviate అవ్వకుండా చెప్పారు.  వీరు ఇద్దరు అయ్యాక హైలెట్ ranbir ఫ్రెండ్ లాగా చేసిన vicky koushal. మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, లాగ్ లేని స్క్రీన్ ప్లే, పాయింట్ టు పాయింట్ స్టోరీ ఇవన్నీ ఈ సినిమా స్టాండర్డ్ ని పెంచాయి.
 

Best Film #3 Padman

ఈ సంవత్సరం  వచ్చిన బయోపిక్ లో సంజు తర్వాత పాడ్మాన్ గా ఫేమస్ అయిన  బయోపిక్  “padman”.అక్షయ్ కుమార్ మూవీ నుంచి తన కామెడీ సినిమాలే కాదు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా చేయగలను అని  రోజు రోజుకి  ప్రూవ్ చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా ఒక బోల్డ్ టైప్ సబ్జెక్ట్ అలాంటి సినిమాని   ఒప్పుకున్నాడు అంటే అక్షయ్ కుమార్ కి హ్యాట్సాఫ్  .నిజమైన పాడ్ మాన్ ఇండియాలో తక్కువ ధరకు సానిటరీ పాడ్స్ ని తయారు చేయాలని అనుకున్నప్పుడు తనకు ఎదురైన అడ్డంకులు, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ మూవీ స్క్రీన్ ప్లే.

Best Film #4 Andhadhun

Andhadhun, ఈ సంవత్సరం ఈ సినిమా క్రియేట్ చేసిన గోల అంతా ఇంతా కాదు. ఆయుష్మాన్ ఖురానా కెరీర్ని ఒక్కసారిగా తారాజువ్వలాగా ఎగిరేలా  చేసింది.  మీకు గుర్తు ఉందేమో  నా  బ్లాగ్ లో నేను రాసిన ఒకే ఒక్క హిందీ ఆర్టికల్ & జనాలకు బాగా నచ్చిన ఆర్టికల్ ఈ andhadhun సినిమా ఆర్టికల్. అసలు ఈ సినిమా ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో దానికి వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది ఈ సినిమా. ఆయుష్మాన్, టబు, రాధిక ఆప్టే  ల నటన, సినిమా కథ, ఒక సస్పెన్స్  థ్రిల్లర్  స్క్రీన్ ప్లే & సంగీతం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాకి అన్ని  ప్లస్ పాయింట్స్. ఒక్క మచ్చ కూడా లేని ఆణిముత్యం ఈ సినిమా.
 
ఇవి కాకుండ Badhai ho, Tumbaad, Parmanu, Mulk, Stree, Gold సినిమాలు కూడ ఈ సంవత్సరం లొ మంచి హింది సినిమాలు అని చెప్పచు
 
 
 

ENGLISH VERSION

ee year Bollywood lo aamir, sharukh, salman la ku biggest disasters vachina, ee year Bollywood lo antha ekkuva collections raakapoina, ekkuva block busters lekapoina ee year lo content unna movies Bollywood fans bramharatham pattaru.

Subscribe to banti by clicking on subscribe to notifications in order to get latest articles from us.

Best Film #1 Padmavat

Konni lakshala bedirimpulu, konni vela godavalu, konni vandala dowrjanyaalu kaani ,ivanni cinema release mundu. aa bedirimpulani, godavalani, dowrjanyalani, sanjay leela bhansali thana brilliant writing, taking and directing tho vaati annitani cheppu tho kottaru. Padmavat cinema oka bramhandam, adi oka bharatheeyudi paruvu,oka bharatheeyudi garvam, bharatheeyudi gelupu, oka bharatheeyudi athma gouravam. ee cinema writing, vaala acting, bgm, direction and that epic climax ila anni kalisi ee cinema ni Bollywood lo oka pedda blockbuster ni chesayi.

Best film #2 Sanju

Bollywood garvinchadagga directors lo okaraiana rajkumar hirani, talented youngsters lo okadaina ranbir kaliste ela untadho ee year whole India Sanju rupam lo chusindi. Ee cinema lo main highlight, Ranbir kapoor, trailer chusinappudu andaru sanjay dutt aa leka ranbir kapoor aena hero anukunnaru. Sanjay dutt life lo em aindi, daanini media ela chupinchidi anedi main concept. Movie start ayina degara nunchi raj kumar hirani gaaru athanu cheppali ani anukunnadi, media srustinche abadhalanu chivari varaku ekkada deviate avvakunda chepparu. Veelu iddaru ayyaka highlight ranbir friend laga act chesina vicky kaushal. Manchi bgm, lagless screenplay, on point story ivanni ee cinema standard penchaayi.

Best film #3 Padman

Ee year hit aina biopics lo sanju tarvata padman ga famous aina Arunachalam Muruganantham gaari biopic. Akshay kumar airlift movie nunchi thanu comedy movies ee kaadu manchi content unna movies kooda theeyagalanu ani roju roju ki prove chesthu unadu. Padman oka bold type subject , alanti cinema ni oppukunadu ante akshay kumar ki hatsoff. Real padman thanu india lo low cost ki sanitary pads tayaaru cheyalani anukunappudu thanaki emem addankulu(problems) vachayi, vaatantini ela edurukunad anedi ee movie screenplay.

Best film #4 Andhadhun

Andhadhun, ee year ee cinema create chesina buzz antha intha kaadhu, Ayushman khurana career ni okka saariga taarajuvvala  egirela chesindhi. Miku gurtundemo, naa blog lo one and only hindi movie article and janaalu nachina article lo okati andhadhun trailer meeda raasina article. Asalu trailer entha interesting ga untundo daaniki 100 retlu ekkuvaga untundi ee movie. Ayushman ,tabu,radhika apte acting, movie story, suspense thriller screenplay and aa piano music ,ila cheppukuntu pothe ee movie ki anni assets okka macha kooda leni animuthyam ee cinema.

ivi kaakunda Badhai ho, Tumbaad, Parmanu, Mulk, Stree, Gold cinemalu kooda best hindi movies released  this year ani cheppochu.
 
-banti

Leave a Comment