BEST TAMIL FILMS OF YEAR

Best Films of Tamil Film Industry This Year

To read in english click here

తమిళ వాళ్లు ఎక్కువగా తమ నీటి వీటిని ఇష్టపడతారు వాళ్ల చాలా సినిమాలు అలానే ఉంటాయి పెద్ద హీరోలు కమర్షియల్ డైరెక్టర్ మీ పక్కన పెడితే తమిళ్ లో చాలా డైరెక్టర్ తక్కువ బడ్జెట్ మరియు ఎక్స్పరిమెంట్ సినిమాలు తీయడానికి ఇష్టపడతారు అలాంటి కొన్ని బెస్ట్ తమిళ్ మూవీ గురించి తెలుసుకుందాం.

కొత్త ఆర్తికల్స్ కోసం కింద subscribe to  notifications ని క్లిక్ చెయండి

Best Film #1 96

96, ఈ మూవీ గురించి ఆల్రెడీ ఒక ఆర్టికల్ లో రాసిన ఇంకా చెప్పొచ్చు అని అనిపించే మూవీ లవ్ అంటే మూడు ముద్దులు, ఆరు కౌగిలింతలు కాదు లవ్ అంటే ఒక ఎమోషన్ అదొక అందమైన ఫీలింగ్ అని ,లవ్ అనేది శాశ్వతమైనది ,పరిస్థితులవల్ల  వేరైనా  ,మనుషుల వల్ల వేరైన ఎప్పటికీ అది నిలిచిపోతుంది అని చెప్పే సినిమా. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, ఆ సాంగ్స్ ,బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ,స్క్రీన్ ప్లే ఇలా అన్నీ కలిపి 96  మూవీని ఇయర్లో తమిళ్ లో  రిలీజ్ అయిన బెస్ట్ ఫిలిమ్స్ లో ఒకటిగా తీర్చిదిద్దాయి.

Best Film #2 Ratsasan

ఈ సంవత్సరం లోనే కాకుండా ఎప్పటికీ తమిళ్ బెస్ట్ ఫిలిమ్స్ లో నిలిచిపోయే సినిమా  RATSASAN. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఇలాగ తీయాలి అని కొత్త స్టాండర్డ్స్ ని తయారు చేసిన సినిమా ,భయ పెట్టాలంటే పెద్ద పెద్ద విలన్లు ,భారీ భారీ డైలాగులు అక్కరలేదు కేవలం యాక్టింగ్, నటన, దర్శకత్వం సంగీతంతో  జనాలను భయ పెట్టొచ్చు అని చూపించిన సినిమా ఇది. ఈ సినిమా చూసినంత సేపు థ్రిల్లర్ మూవీ లేక హారర్ మూవీ అ అనిపిస్తుంది.ఈ  సినిమాకి పనిచేసిన 24 ఫ్రేమ్స్   బెస్ట్ వర్క్స్ ఇచ్చారు.

Best Film #3  Chekka chivantha vaanam

చెక్క చీవన్ త వానం మన తెలుగులో నవాబ్ .ఈ సినిమా ఎంత గొప్ప ఆల్రెడీ ఇంతకుముందే ఒక ఆర్టికల్ లో రాస .ఈ సినిమాతో మళ్లీ మణి రత్నం sir is back అని చెప్పొచ్చు. మణిరత్నం సార్ ఎందుకు గ్యాంగ్స్టర్ జోనర్ సినిమాల్లో దిట్టో  చెప్పడానికి ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలు. అరవింద్ స్వామి కూల్ యాక్టింగ్, జ్యోతిక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ,అరుణ్ విజయ్ ఆటిట్యూడ్, షింబు ఎమోషనల్ యాక్టింగ్, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అసలు అన్ని సినిమాకి కలిసి వచ్చాయి.

Best Film #4 Pariyerum perumal

ఈ సంవత్సరంలో బ్లాక్ బస్టర్ అయినా సినిమాల్లో అతి చిన్న సినిమా ఇది .భారీ భారీ  యాక్టర్స్ కాదు, భారీ గ్రాఫిక్స్ కానీ  సెట్లు కానీ లైటింగ్ కానీ పెద్ద పెద్ద విలన్లు ఇలా ఏమీ లేకుండా ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇది. ప్రేమకి కులం అడ్డంకి కాకూడదని మన ముందు తరం వాళ్లు ఎలాగో ఆ కుల పిచ్చి లో ,కుల గొడవల్లో పడి చనిపోయారు కనీసం మన కొంచెం ఆ  కులగజ్జి ని పక్కన పెట్టి బతకాలి ,అందరూ మనుషులు ఒకటే , ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు అని సమాజానికి చాటిచెప్పే సినిమా .ఈ  సినిమా   క్లైమాక్స్లో  స్క్రీన్ ప్లే,  యాక్టింగ్ అన్నీ కలిపి సినిమాని బెస్ట్ మూవీ రేస్ లో పోటీ పడేలా చేశాయి.

Best Film #5 coco kokila

ఈమధ్య నయనతార  సినిమాకి వెళ్లాలంటే సినిమాలో నయనతార ఉంటే సరిపోతుంది అనే స్థాయికి ఎదిగింది. చాలా వినూత్నమైన కథలతో జనాలను మెప్పిస్తుంది .అన్నిట్లో తనకంటూ ,తన నటన కంటూ ఒక ప్రత్యేకత ఉండేలాగా చూసుకుంటుంది .అలాంటి ఒక సినిమా కోకో కోయిల సినిమాలో తన యాక్టింగ్ తో అందరిని మైమరిపించింది, కామెడీ డ్రామా సినిమా అయినా ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా మూవీ పోతుంది, ఒక మధ్య తరగతి  అమ్మాయిల అమాయకంగా ఉండే పాత్రలో జీవించేసింది. పైకి భయపతున్నటు కనిపిస్తున లొపల మాత్రం థైర్యంగ ఉనట్టు నటించే సన్నివేశాలలో సింపుల్ గా చంపేసింది. తను ఒక కంప్లీట్ actress అవుతుంది అని చెప్పడానికి ఈ సినిమా మంచి ఉదాహరణ.

ఇవి కాకుండ వడచెన్నై, ఇమైక్క నొడిగల్, రోబో 2.0, ఇరుంబుథురై(ఆభిమన్యుడు)  సినిమాలు కూడ ఏడాది లొ వచ్చిన మంచి తమిళ్ సినిమాలు.

For more articles click here

ENGLISH VERSION

tamil valu ekkuvaga thama nativity ni istapadtaru,vala chala cinemalu alane untayi,pedda hero lu commercial directors ni pakkana pedithe tamil lo chala directors takkuva budget and experiment cinemalu teyataniki istapadtaru,alanti konni best tamil movies gurinchi telusukundam. Article lo ki velle mundu ee order ranking order kaadu just numbering maatrame.

Subscribe to banti by clicking on subscribe to notifications in order to get latest articles from us.

Best Film #1 96

96, ee movie gurinchi already oka article raasina, inka cheppochu ani anpinche movie. Love ante moodu muddulu, aaru kougalintale kaadhu, love ante oka emotion, adoka andamaina feeling ani, love anedi saswatam ani, adi paristutala valla veraina ,manushulu valla veraina, epatiki adi nilichipothundi ani, cheppe cinema idhi. Hero heroine madya chemistry, aa songs, bgm, aa screenplay ila anni kalipi ee 96 movie ni ee year tamil lo release aina best films lo okati ga theerchi diddayi

Best Film #2 Ratsasan

Ee year lo ne kaakunda, eppatiki tamil best films lo nilchipoye cinema ratsasan. Oka suspense thriller ilaga theeyali ani kotha standards ni tayaru chesina cinema idhi. Bhayapettali ante peda peda villain lu, bhaari bhaari dialogue lu akarledu kevalam acting, direction and music tho kooda ,janaalanu bayapettachu ani chupinchina cinema idhi. Ee movies chusinanthasepu idi thriller aa leda horror aa ani anipisthundi. Ee cinema ki pani chesina 24 frames vaalu vaalla best works icharu.

Best Film #3  Chekka Chivantha Vaanam

Chekka chivantha vaanam, mana telugu lo nawab. Ee cinema entha goppo already oka article oo raasa, ee cinema tho malli maniratnam sir is back ani cheppachu. Maniratnam sir endhuku gangster genre cinemallo dhitto cheppadaniki ee movie screenplay chaalu. Aravind swamy cool acting, jyothika abdhutamaina performance, arun vijay attitude, simbhu craze, vijay sethupathi emotional acting, ar rehman electric music asalu anni cinema ki assets ee.

Best Film #4 Pariyerum Perumal

Ee year blockbuster ayina cinemallo, athi chinna cinema idhi. Bhaari bhaari casting kaadu, bhaari graphics kaani set lu kaani, lighting lu peda peda villain lu ila emi lekunda oka pedda concept unna cinema idhi. Prema ki caste addanki kaakudadhu ani, mana paata generations(poorvikulu) elago a kula pichi lo, kula godavallo padi chanipoyaaru manam anna konchem aa kula gajjini ni pakkana petti bathakali,andaru manushulu okate okadu thakkuva okadu ekkuva kaadhu ani samajaaniki chaati cheppe cinema. Ee movie climax, aa kathanam, vaala acting anni kalipi ee cinema ni best movie race lo poti padela chesaayi.

Best Film #5 Coco Kokila

E madya nayantara movie ki vellalante movie lo nayantara unte saripotundi ane range ki edingindhi thanu.chala different stories ni select chesukuntundhi,annitlo thanakantu acting ki scope unde la chuskuntundi,alanti movie ne ko ko koila.movie lo edanna cheppukovachu ante andulo first nayantara acting.movie start ayinappud nundi ending varaku thana acting chusthu undipovachu.comedy drama thriller movie ayina ekkada bore kotinchakunda movie ala vellipotundhi.oka middle class ammayila, chudadaniki chala silent ga,amayakanga unde patra lo jeevinchesindhi.konni scenes lo ayithe bayapadali at the same time thanu  dhairyanga behave cheyali alanti scenes lo ayithe simple ga chimpesindhi.thanu oka complete actress avtundi ani cheppadaniki e movie best example.future lo tamil industry lo nayantara ante oka goppa performer ani gurthundipoddi.

Ivi kaakunda Vadachennai, Imaikka nodigal, Robo 2.0, Irumbuthurai(Abhimanyudu)  cinemaalu kooda one of the tamil best films ani cheppochu

 
banti

Leave a Comment