DISSAPOINTING TELUGU FILMS OF YEAR

Most Disappointing Films Of Telugu Film Industry This Year

To read in english click here

తే మంచి సినిమాలు వస్తాయో అలాగే బాగుండని సినిమాలు కూడా వస్తాయి.అల బాగలేని సినిమాల లో కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను బాగా నిరాశ పడేలా చేస్తాయి. ఒక సినిమా బాలేదు అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి, కానీ ఒక సినిమా ప్రేక్షకులను నిరాశ పడేలా చేసింది అంటే దానికి ఫిల్మ్ మేకర్స్ నిర్లక్ష్యం కానీ, హద్దు దాటిన ప్రేక్షకులు అంచనాలు , దర్శకుల అతి విశ్వాసం కారణాలు అవుతాయి. ఆర్టికల్ లో కి వెళ్ళే ముందు ఈ ఆర్టికల్ ఎవరిని నొప్పించడానికి రాసినది కాదు, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.

కొత్త ఆర్తికల్స్ కోసం కింద subscribe to  notifications ని క్లిక్ చెయండి
 

Disappointing Film #1 Agnaathavasi

త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మూడో సినిమా, ఇయర్ లో ఫస్ట్ సినిమా, PSPK 25th  సినిమా, సంక్రాంతి కి విడుదల, దానికి తోడు పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇంకేం అందరూ పిచ్చిపిచ్చిగా హోప్స్ పెట్టుకున్నారు సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్లిపోయాయి.ఆ హోప్స్ అన్ని ఫస్ట్ డే మార్నింగ్ షో అవ్వగానే తేలిపోయాయి నిర్లక్ష్యమైన రైటింగ్, బాధ్యత లేని డైరెక్షన్, ఏం చేసినా పర్లేదు లే పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల ఫేమ్ తో హిట్ అయిపోతుంది అని ఒక అతి విశ్వాసం ఇలా అన్నీ కలిపి ఇయర్ ఫస్ట్  బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాయి. దానికి తోడు ఈ మూవీ మళ్లీ ఒక ఫారెన్ సినిమాకి కాపీ అక్కడ హిట్ అయిన ఇక్కడ ఫ్లాప్ అయింది అంటే పూర్తిగా ఫిలిం మేకర్ మిస్టేక్..

Disappointing Film #2 Manu

మను, ఈ సినిమా నా బ్లాగ్ లో నేను రాసిన ఫస్ట్ ఆర్టికల్ మీకు గుర్తుంటే అప్పుడు ఒకటి చెప్పాను “నాకు తెలిసి ఫిలిం మేకర్స్ అందరూ ఎదురు చూసే సినమాల లో ఇది ఒకటి అని”అలా నాలాగా అందరూ హోప్స్ పెట్టుకోవడానికి కారణం డైరెక్టర్, మ్యూజిక్ కలరింగ్, కెమెరా వర్క్ & ట్రైలర్స్.  ట్రైలర్ లో ఉన్న సస్పెన్స్, టీజర్ లో ఉన్న కలరింగ్ షాట్స్, మ్యూజిక్ మూవీ పోస్టర్ మీద ఉన్న “ఫణీంద్ర నర్శెట్టి” ఇవేమీ మూవీలో మ్యాజిక్ చేయలేకపోయాయి. ఈ మూవీ ఫెయిల్యూర్ కి చాలామంది ప్రేక్షకులు కారణం అన్నారు. తెలుగు ప్రేక్షకులు కొత్త సినిమాలని ఎంకరేజ్ చేయరని, కానీ అలా కాదు చెత్త సినిమాలని ఎంకరేజ్ చేయము మూవీ ఫెయిల్ అవ్వడానికి రెండు కారణాలు బోర్ కొట్టే స్క్రీన్ ప్లే, ఓవర్ రైటింగ్.

Disappointing Film #3 Mehbooba

పూరి జగన్నాథ్ వేరే హీరోలతో సినిమా  తీస్తేనే అదిరిపోద్ది, అలాంటిది తన సొంత కొడుకుతో తీస్తుంటే అంచనాలు ఓరేంజ్ వెళ్ళిపోయాయి. మూవీ లో ఫస్ట్ డిసప్పాయింట్ మెంట్ మ్యూజిక్. మ్యూజిక్ అస్సలు ఇంప్రెస్ చేయలేక పోయింది. స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే చాలా స్లోగా, బోర్ కొట్టించేసాడు. ఇంకా స్లో మోషన్ సీన్స్ అయితే సీరియల్ ని గుర్తు తెప్పించాయి. క్లైమాక్స్లో ,ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్ లో సీన్స్ ఉంటాయి అసలు లాజిక్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ సీన్స్ రాసుకున్నాడు పూరి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, బార్డర్ దగ్గర ఏదో చిన్న పిల్లల ఆటలాగా అయిపోయింది క్లైమాక్స్. పూరి దగ్గర నుండి ఇలాంటి క్లైమాక్స్ ని ఊహించలేదు. స్లో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, బోర్ కొట్టించే సీన్స్, వరస్ట్ క్లైమాక్స్ , సంగీతం,ఇవన్నీ సినిమా డిజాస్టర్ అవ్వడానికి ముఖ్య కారణాలు.

Disappointing Film #4 Krishnaarjuna Yudham

ఈ సంవత్సరం  నాచురల్ స్టార్ నానికి ఎందుకో సరిగ్గా కలిసి రాలేదు. డైరెక్టర్ మేర్లపాక  గాంధీ- హీరో నాని కాంబినేషన్లో సినిమా అనగానే అందరూ ఆ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నారు.  కానీ ఆ ఆశల్ని నాని & మేర్లపాక గాంధీ నిర్లక్ష్యం అని చెప్పలేం కానీ, అతి విశ్వాసంతో కడిగేశారు ఈ సినిమాకి బలం నాని  నటన బలహీనత కూడా నాని నటనే మాస్ క్యారెక్టర్  లో నాని మెప్పించిన ,  రాక్ స్టార్ క్యారెక్టర్ లో నాని ఏడిపించాడు ఎందుకు ఒప్పుకున్నాడు ఈ క్యారెక్టర్ ని అని అనుకునేలా చేశాడు. ఈ సినిమా రైటింగ్ కూడా మాస్ క్యారెక్టర్ అదేంట్రా అప్పుడే అయిపోయింది అని అనిపిస్తుంది, మళ్ళీ  రాక్ స్టార్ క్యారెక్టర్ వచ్చే సరికి ఎప్పుడు అయిపోతుంది రా అని అనిపిస్తుంది. వీక్ రైటింగ్, నాని ఎప్పుడు చేసే నటన, చాలా నెమ్మదిగా వెళ్ళి కథనం ఇవన్నీ వల్ల నాని వరుస హిట్స్  పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చింది.

ఇవే కాకుండ RGV- Nagarjuna Officer, Ravibabu adhugo, Nagachaitanya savyasachi & Sailaja Reddy alludu, Nithin Chal Mohan Ranga సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశపర్చాయి.

ఆర్టికల్ మీకు నచ్చితె, కొత్త ఆర్తికల్స్ కోసం కింద subscribe to  notifications ని క్లిక్ చెయండి
 
 

ENGLISH VERSION

oka year lo ela aithe manchi movies ostayo alage baaleni movies kooda ostayi. Alaga baaleni movies lo konni movies audience ni baaga disappoint chesthayi. Oka cinema bale ante daniki chaala kaaranalu untaayi, kaani audience ni disappoint chesindi ante daaniki film Maker’s nirlaksyam kaani, audience over expectations kaani, leda director’s over confidence kaani kaaranalu avthaayi. Article lo ki velle mundu idi evarni noppinchadaniki raasina article kaadhu just na view maatrame.

Subscribe to banti by clicking on subscribe to notifications in order to get latest articles from us.

Disappointing Film #1 Agnaathavasi

Trivikram – pawan kalyan combination lo third movie, year lo first big cinema, pspk 25th film, sankranthi daaniki thodu karchuku venakadani pedda production house. Inkem andar pichi pichi ga hopes petukunar. Cinema expectations ekadiko vellipoyayi.aa hopes anni  First day morning show avvagane telipoyaayi, Nirlaksyam aina writing, bhadyata leni direction, em teesina parled le pk- trivikram charm tho hit aipotadi ani oka athi viswasam. Ila anni kalipi ee year first biggest disaster ni ichaayi. Daaniki thodu ee movie malli oka foreign cinema copy…akkada hit ayina ikkada flop aind ante purtiga film makers mistake..

Disappointing Film #2 Manu

Manu, ee cinema naa blog lo first article. Meeku gurtuunte appudu okati cheppanu “nak telsi film makets andaru eduru chuse movies lo idi okati ” ani. Ala naalaga andaru hopes pwttukodaniki kaaranam director, bgm, coloring, DOP and at last aa trailers. Trailer lo unna suspense, teaser lo unna coloring shots, music, movie poster meda unna “phanindra narsetty” ivi emi movie lo magic cheyalekapoyayi. Ee movie failure ki chaala mandhi audience ni blame chesaaru telugu prekshakulu kotha cinemalani  encourage cheyar ani kaani ala kaadu, memu chetta cinemalani encourage cheyam. Ee movie fail avadaniki two reasons over writing ,lag screenplay.

Disappointing Film #3 Mehbooba

Puri Jagannadh vere hero la tho cinema theesthene adiripodhi, alantidi thana sontha kodukutho theestunte anchanaalu oka range ki vellipoyaayi. Movie lo 1st disappointment  music, music assalu impress cheyyalekpoyindhi. Story baagunappatiki boe kottinchesaadu puri. Inka slow-motion scenes aithe serial ni gurtu theppinchaayi. Climax, India- Pakistan border lo scenes untaayi assalu logics ni ae matram pattinchukokunda aa scenes raasukunnadu puri. evariki istam vachinattu vaallu nirynayaalu theskuntaaru, border deggara edo chinna pillala aata laaga ayipoyindhi climax. Puri degara nundi ilanti climax ni expect cheyyaledhu. Slow screenplay, Direction, Bore kottinche scenes, worst climax, ,music ivanni disaster avvadaniki main reasons.

Disappointing Film #4 Krishnaarjuna Yudham

Ee year natural star nani ki endhuko sarigga kalisi raledu. Hit director merlapaka gandhi -minimum guarantee hero  nani combination lo cinema anagaane audience andaru purtiga hopes pettukunnar.kaani aa hopes ni nani and merlapaka gandhi nirlaksyam ani cheppalem kaani athi vishwasam tho kadigesaru.Ee cinema ki balam nani acting balahinatha kooda nani acting ae. Mass character lo nani meppinchina, rockstar character lo nani edipinchadu endhuku oppukunadra ee character ki ani anukunela chesaadu. Ee Cinema writing kooda, mass character vachinappudu adentra appude aipotundi ani anipisthundi malli aa rockstar character ochesarki eppudu aipothundira ani anpisthund. Weak writing and nani common acting, slow screenplay valla nani varasa hits ki peda speed breaker vachind.

Ive kaakunda RGV- Nagarjuna Officer, Ravibabu adhugo, Nagachaitanya savyasachi & Sailaja Reddy alludu, Nithin Chal Mohan Ranga cinemaalu kooda audience ni baaga disappoint chesaayi.

If you like the article, Subscribe to banti by clicking on subscribe to notifications in order to get latest articles from us.

banti

Leave a Comment