Don't breathe - a movie which stops your breathing..

Don’t Breathe – a Movie Which Stops Your Breathing..

TO READ IN ENGLISH CLICK HERE

Don’t breathe!!!!

ఊపిరి పీల్చకుండా ఉంటే చచ్చి పోతారు కదా…. మీకు వచ్చిన డౌట్ కరెక్టే. మీ ఊపిరి శబ్దం వింటే ఒకడు వచ్చి మిమ్మల్ని చంపేస్తాడు అని తెలిస్తే మీకు ఎలా ఉంటుంది, అప్పుడు మీరేం చేస్తారు. నేను చెప్పబోయే ఈ సినిమాలో కూడా ముగ్గురు దొంగలకి అలాంటి ఒక సమస్య వస్తుంది. సినిమా పేరు don’t breathe అన్ని సినిమాలకు వాటి పేర్లు సరిగ్గా సూట్ అవ్వలేవు కానీ, ఈ సినిమాకి అలా కాదు ఆ పేరు సరిగ్గా సూట్ అయింది .ఈ వారం ఆర్టికల్ ఆ సినిమా గురించి…

ఆర్టికల్ లోకి వేళ్ళే ముందు, కొత్త ఆర్తికల్స్ కోసం కింద subscribe to  notifications ని క్లిక్ చెయండి

ముగ్గురు దొంగలు, డబ్బే ప్రపంచం అని అనుకుంటారు, డబ్బు కోసం ఎంత దారుణానికి అయినా వెనుకాడరు, చెప్పాలంటే ఇలాంటి పాత్రలు ఉన్న వీళ్ళు మన సినిమాలో హీరోలు. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడానికి మన మనసు ఒప్పుకోదు కానీ సినిమా అయ్యే కొద్దీ మీకు వీళ్ళ పైన జాలి వస్తుంది, వాళ్లను చూస్తే బాధ వస్తుంది , మొత్తానికి మీరు వాళ్ళ వైపు అయిపోతారు. సినిమా అయ్యేసరికి ఇలా ఎలా అయ్యాము అనుకుంటారు, అదే ఈ సినిమా కథనం యొక్క గొప్పతనం. ఊపిరి పిల్చుకుంటే చచ్చిపోతారేమో అనేంత పరిస్థితి వాళ్లకి ఎలా వచ్చింది, ఆ పరిస్థితి నుండి బయటపడ్డారు లేక అక్కడే ఉండిపోయార, వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది ,అనేది సినిమా యొక్క ముఖ్యాంశం.

సినిమాలో నాలుగు పాత్రలు మాత్రమే ఉంటాయి. ఒక సినిమా కి నాలుగు పాత్రలతో ఎంతవరకు న్యాయం చేయాలో డైరెక్టర్ అంత న్యాయం చేశారు. సినిమా లో దయ్యాలు, భూతాలు ఉండవు. అందరూ మనుషులే కానీ డైరెక్టర్ సృష్టించిన సీన్లను , సస్పెన్స్ మామూలుగా భయపెట్టవు!!!!. సినిమాలో 4 పాత్రల్లో ఒకరు మనకు తెలిసిన 13 reasons why లోని పాత్ర. నలుగురు నటన లో ఒకరికి ఒకరు అన్నట్టుగా పోటీ చేశారు. సినిమాకి వాళ్ళ నటనే హైలెట్. భయపడుతున్నట్టు వాళ్ళు చేసే నటన అద్భుతం ,వాళ్ల నటన కోసమైనా సినిమాని ఒకసారి చూడాల్సిందే. సైలెంట్ మ్యూజిక్ ఎప్పుడు హారర్ సినిమా ని ది బెస్ట్ గా చేస్తోంది. ఈ మూవీలో కూడా అంతే సైలెన్స్ తో మనకి చెమటలు పట్టించాడు  మ్యూజిక్ డైరెక్టర్. సినిమా స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది కానీ ఇలాంటి సినిమాల ప్రాణం అంతా కథనంలోనే ఉంటుంది. సినిమాలో నెక్స్ట్ సీన్ కి సరిపడా సస్పెన్స్ మొత్తం ముందు సీన్ లోనే తయారు చేసి పెట్టారు రైటర్ .సినిమా మొత్తం తర్వాత ఏమవుతుంది అనుకుంటూ, గుండెను గుప్పెట్లో పెట్టుకొని చూస్తాం. కెమెరా వర్క్ చాలా డీసెంట్ గా ఉంటుంది .తప్పకుండా చూడాల్సిన హాలీవుడ్ సినిమాలలో ఇది ఒకటి.

సినిమా చూస్తూ మీరు ఊపిరి పీల్చడం మర్చిపోకండి!!!!!!!!!!!

ఇక ముందు మీరు హాలీవుడ్ సినిమాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే blog ని subscribe చేసుకోండి.

ENGLISH VERSION

Don’t breathe!!!!

uupiri peelchakunda unte chachipotaru kada…..exactly me uupiri shabdam vinte okadu vachi mimmalni champestadu ani telisthe mek ela untadhi,appud meeru em chestaru… nen cheppaboye e cinemalo kuda mugguru dongalaki alanti oka problem vastundi.cinema peru DON’T BREATHE anni cinemalaku vati titles exact ga suit avvalevu kani e cinemaki ala kaadu ah title exact ga set ayyindi.e week mana article ah movie gurinchi..

Article lo ki velle mundu, Subscribe to banti by clicking on subscribe to notifications in order to get latest articles from us.

Mugguru dongalu ,dabbe prapancham ani anukuntaru,dabbu kosam entha darunanikaina venukaadaru.cheppalante elanti characters unna veele manaki protagonists ante hero lu anukonde.ilanti valani support cheyadaniki mana manasuu oppukodu, kani cinema ayyekodhi meku vela paina jaali ostundi,vaalani chusthe badha estundi,mottaniki meru vala side ayipotaru. cinema ayyesariki ila ela ayyam anukuntam ade e cinema screenplay  chese magic. svaaasa peelchukunte chachipothamemo anentha paristhithi valaki ela ochindi,ah parsthiti nundi bayata paddara leda akkade undipoyara,valaki ah paristhiti enduku ochindi anedi e movie main theme.

Coming to movie highlights, cinema lo 4 paathralu matrame untayi,oka cinema ni naluguri actors tho maximum entha theyacho antha thesesaru e movie tho director Fede Álvarez, cinemalo dayyalu,buuthalu undavu andaru manshule kaani director create chesina scenes and suspense bayapedthayi mamaluga undadu. 4 actors andulo okathanu 13 reasons why fame Dylan Minnette .Naluguru acting chimpesaru ,cinemaki main highlight vala acting ,bayapadtunattu valu chese acting superb asalu ,vala acting kosamanna movie ni okasari chudali. silent music eppud horror ni the best ga perform chestundi e movie lo kuda anthe silence tho chamatalu pattistadu music director.cinema story chala simple ga untundi but ilanti cinemala pranam antha screenplay lo ne untundi.cinemalo next scene ki saripada suspence mundu scene lo ne create chesaru writers.cinema motham next em avtundi ani gunde nu guppitlo pettukoni chustam.camera work descent colours tho lightings tho neat ga present chesaru movie ni.thappakunda chudalsina holloywood best suspense thriller.

cinema chusthuu meru uupiri peelchadam marchipokandi…..

if you are eager to know about hollywood best movies let us know by clicking on subscribe to notifications below

Leave a Comment