నిన్ను కోరి సినిమాలొ నాని అన్నట్టు, ఈ ప్రేక్షకులు అస్సలు అర్ధం కారు బాసు మంచి సినిమాలు రానప్పుడు రాలె అంటారు, వచ్చినప్పుడు బాలె అంటారు. మంచి సినిమాలు అంటె కొత్త సినిమాలె అక్కర్లెదు నిజానికి బాగ దెగ్గరగ నిజాయితి గ భయం లేకుండ నిజాన్ని చూపించె సినిమా అయిన మంచి సినిమానె. అలాంటి మంచి సినిమల్లొ నొట సినిమ పక్క నిలిచిపొతుంధి. అదేంటి Nota సినిమ అందరు బాలెదు అంటె వీడేంట్ర ఇంత పొగుడ్తున్నాడు అని అనుకుంటున్నార? అయితె అలస్యం లేకుండ ఈ ఆర్టికల్ లొ కి వెల్లిపోదం, ఆర్తికల్ లొ కి వెల్లె ముందు ఈ కింద “Click here to subscribe” ని క్లిక్ చెయండి మా కొత్త ఆర్టికల్స్ అన్ని మీకు వస్తు ఉంటాయి.
Nota #1 Vijay Devarakonda
actors are born not made అనే దానికి నిదర్శనం మన రౌడీ విజయ్ దేవరకొండ అని ప్రత్యేకంగ చెప్పకర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాలొ మనందర్ని మెప్పించిన తను Nota సినిమాలొ మెయిన్ హైలైటే విజయ్ దెవరకొండ యక్షన్ . ఒక భయపడె ముఖ్య మంత్రి కొడుకుగ, అమెరిక నుంచి వచ్చిన ఒక చిల్ గయ్ లాగ, ఒక తాత్కలిక ముఖ్య మంత్రి లాగ, సమాజం బాద పడితే చుడలేని ఒక భాధ్యత గల పౌరుడి లాగ విజయ్ దేవరకొండ చేసిన నటన మాత్రం అద్భుతం. ఈ పాత్రకు ఇంకెవరు సరిపోరు అనట్టు ఇంత కన్న ఇంకా ఎవరు బాగ చెయ్యరు అనట్టు ఉంటుంది మన రౌడీ నటన.
Nota #2 Reality
అప్పుడెప్పుడొ మణిరత్నం గారు ఇద్దరు సినిమ తీసాక మల్లి అంత నిజంగ ఏ దర్శకుడు political drama సినిమ ని తియ్యలేకపొయారు. అల తియ్యలి అంటే ధైర్యం కావాలి, నాకు తెలిసి ఈ సినిమ చుపించినంత పచ్చిగ రాజకియాలను ఇప్పటి దాక ఎవ్వరు చుపించలేదు కావొచ్చు. తమిళ నాడు రాజకియాలను ఇంత దెగ్గరగ చూపించిన దర్శకుదు అనంద్ షంకర్ గారి ధైర్యనికి ఒక హ్యట్స్ ఆఫ్ అని చెప్పోచ్చు.
Nota #3 Screenplay
మాయగాడి ప్రాణం చిలక లొ వున్నట్టు ఒక political drama సినిమ ప్రాణం స్క్రీన్ ప్లే (కథనం)లొ ఉంటుంది. ఇలాంటి రాజకీయ కథలకు తర్వాత ఎం అవ్తుంద అనే ప్రశ్న ఉండాలే కాని ప్రేక్షకుడు ముందే గ్రహించెయ్యకుడదు. Nota అనె పేరు పడిన దగ్గర నుంచి సినిమ క్లైమాక్స్ వరకు తర్వాత ఏం అవ్తుంద , ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, ప్రతిపక్షాలు ఎత్తులు ఏంటి, ముఖ్యమంత్రి కి సొంత పార్టీ లో నె మధ్ధతు ఉందా లేద, అసలు ముఖ్య మంత్రి ఏrవరు ఇలాగ ప్రతి సీన్ సినిమాలొ ఒక ఆత్రుత ని కలగచేస్తుంది
Nota #4 Scenes
ఎలిజబెత్ కిరీటం లొ కొహినూర్ వజ్రం ఎంత ముఖ్యమొ అలాగే మంచి స్క్రీన్ ప్లే లొ సీన్స్ కూడ అంతే ముఖ్యం. ఈ Nota సినిమ లొ అలంటి కొహినూర్ వజ్రాలు ఎన్నొ ఉంటాయి. క్లైమాక్స్ సీన్, ప్రీ క్లైమాక్స్ అసెంబ్లీ సీన్, ఇంటెర్వల్ బ్యాంగ్ , చెన్నై ఫ్లడ్స్ ఇల ప్రతీ సీన్ చుస్థునంతసెపు టైం తెలియదు, సీన్ అయిపొయాక అరెయ్ ఎంత అద్భుతంగ ఉంది ఈ సీన్ అని అనిపించేల ఉంటాయి ఈ సినిమ సీన్స్. సీన్స్ గురించి ఎక్కువ చెప్పేస్తె మీకు థ్రీల్ పొతుంది సొ ఇంక ఆలస్యం చెయకుండ Nota సినిమ చుసెయండి.
ఒక్కటి గుర్తుపెట్టుకొండి అన్ని మంచి సినిమాలు బాగ ఆడవు, కొత్తగ ఉండవు కాని నిజానికి దగ్గరగ ఉన్న అది మంచి సినిమనే.
-banti
2 thoughts on “Nota – Not’a’ Routine Political Drama”