WHY NTR KATHANAYAKUDU IS A DISASTEr

Why NTR Kathanayakudu Is A Disaster

TO READ IN ENGLISH CLICK HERE

సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్.ఇలాంటి ఆర్ట్ ఫార్మ్స్ లో క్రియేటివిటీ ఎంత ముఖ్యమో అలాగే కళ కూడా అంతే ముఖ్యం.రెండు రాష్ట్రాల ప్రజలు ప్రాంత విభేదాలు లేకుండా, మత కుల విభేదాలు ,లేకుండా ప్రేమించే గౌరవించే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ .ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఏదో ఒక సినిమా నటుడో లేకపోతే రాజకీయ నేతనో కాదు అతను మన తెలుగు ప్రజల గౌరవం మన తెలుగు భాష చేసుకున్న పుణ్యం ,మన తెలుగు జాతికి ఒక ఆణిముత్యం, అలాంటి ఎన్టీఆర్ గారి బయోపిక్ తీస్తున్నారంటే తెలుగు సినిమా ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఎదురుచూడడం మొదలెట్టారు .స్వయానా బాలకృష్ణ సినిమాని నిర్మించడం ,క్రిష్ దర్శకత్వం, సాయిమాధవ్ బుర్రా మాటలు ,ఇలా హిట్ కాంబినేషన్ కలవగానే సినిమా మీద ఆశలు ఎక్కడికో వెళ్లిపోయాయి.

ఆర్టికల్ లోకి వేళ్ళే ముందు, కొత్త ఆర్తికల్స్ కోసం కింద subscribe to  notifications ని క్లిక్ చెయండి

ఒక సినిమా బాలేదు అంటే దానికి కారణాలు ఎన్నో ఉంటాయి కానీ ఒక సినిమా డిజాస్టర్ అయ్యింది అంటే దానికి చిత్ర బృందం నిర్లక్ష్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో చిత్రబృందం నిర్లక్ష్యం వల్లనే అదొక పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.చివ్వర్లొ ఒక్క మాట ఇదంత ఈ సినిమ మీద కొపం తొ కాదు, ఎన్టీఆర్ మీద అశేషమైన గౌరవ అభిమనలతొ రాసింది. ఇది ఒక అలొచన లేని అర్టికల్ కాదు, ఎన్టీఆర్ మెద ప్రేమ, సినిమ బాగ తీయలేదు అని బాధ, ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్థిత్వాన్ని సరిగ్గ చుపించలెదు
అని అవెదన తొ రాసిన అర్టికల్

Disappointing Factor#1 Direction

డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని ఊరికే అనరు ఎందుకంటే ఆయనవల్లే ఒక సినిమా నిలబడుతుంది అలాగే తేడా అయితే తిరగబడుతుంది .ఎన్టీఆర్ లాంటి ఒక అద్భుతమైన నటుడి బయోపిక్ ని సినిమా అనే ఒక కళ ద్వారా క్రిష్ తన చేతుల తో స్వయంగా జీవచ్ఛవంలా చేశాడు. ఏదో సినిమా అంతా కలిపి ఒకటో రెండో సీన్లు ఉంటాయేమో బాగున్నాయి అని చెప్పుకోవడానికి .అసలు క్రిష్ గతంలో ఎప్పుడు ఇలాంటి దర్శకత్వాన్ని చెయ్యలేదు .ఒక్క షాట్ గాని ఒక్క సీను గాని మన రోమాలు నిక్కబోడుచుకునేలా చేయలేదు. సినిమాలొ మూడు అంటె మూడె నిమిషాలు మనల్ని ఉత్తేజపరుస్తాయి, ఆ మూడు నిమిషాల్లొ ఎక్కడ క్రిష్ దర్శకత్వం కాని, బాలక్రిష్ణ యాక్టింగ్ కాని ఉండదు, ఆ మూడు నిమిషాలు కేవలం కీరవాని పాడిన పాట “ఘన కీర్థిసాంధ్ర”, ఆ పాట వచ్చినప్పుడు మాత్రమె సినిమా బాగుంది అని ఫీల్ వచ్చింది అంటె క్రిష్ దర్శకత్వం ఎంత గొరమొ చెప్పనవసరం లేదు.

Disappointing Factor#2 Screen play

బయోపిక్ కి కథ కన్న కథనం ముఖ్యం ఎందుకంటే మనకు ముందే తెలిసిన కథని జనాలకు ఎంత బాగా చెప్పడం అనేది కథనం మీదనే ఆధారపడి ఉంటుంది. అసలు బయోపిక్ కథనం అంటే అది కత్తిమీద సాము లాంటిది, ఇంటర్వల్ సీన్ ఎలా  పెడితే ప్రేక్షకులు సెకండాఫ్ కోసం వెయిట్ చేస్తారు అని ఆలోచన కూడా లేకుండా ఏది పడితే అది ఎలా వస్తే అలా తీసుకుపోయాడు. దీనిని సినిమా అనటం కన్నా ఒక డాక్యుమెంటరీ అనడం మంచిది. ఏదో ఎన్టీఆర్ గారు సులువుగా సినిమాల్లోకి వచ్చేసినట్టు సులువుగానే హిట్లు కొట్టేసినట్టు చూపించారు ఆ ఇంటర్వల్ సీన్ అయితే అధొక గోరం అనడంలో తప్పులేదు. ఎన్టీఆర్  గారికి చిన్నపట్నుంచి వాళ్ళ తమ్ముడు, పెళ్ళి అయ్యాక ఆయన భార్య, పిల్లలు పుట్టాక హరి క్రిష్ణ ఇలా వీళ్ళందరు వెన్నంటె ఉండి నడిచారు, మరి వాళ్ళ మధ్య సన్నివేశాలు మనల్ని గుండె ని హతుకొనేల ఉండాలి, అలా ఆకట్టుకొలెదు అంటె అది పూర్తిగ స్క్రీన్ ప్లే వైఫల్యమె.

Disappointing Factor #3 Artificialness

ఇందాక చెప్పినట్టే సినిమా ప్రాణం లేని జీవచ్చవం అవ్వడానికి దానిలో ఉన్న అసహజత్వం. అదేంటో బాలకృష్ణ ఏదో కొత్త నటుడి లాగా నాకు యాక్టింగ్ రాదు అన్నట్టు ఏ సీన్ కి అయినా తనకు ఇష్టం వచ్చినట్టు అసలు సహజత్వానికి దగ్గరికి కూడా రాలేకపోయాడు. ఎన్టీఆర్ గారు 25 గంటలు కదలకుండా చేసిన సీన్ ని చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవల్సింది కానీ బాలకృష్ణ చేసిన ఓవర్ ఆక్షన్ చూసి చిరాకు తప్ప ఏమీ రాలేదు వీటన్నిటికీ మించి బాలకృష్ణ పుట్టినప్పటి సీను లో బాలకృష్ణ గురించి డబ్బా కబుర్లు తప్ప ఆ సీన్ లో ఏమ్ లేదు.

ఇలా మాట్లాడుకుంటూ పోతే సినిమాలో తప్పులు ఎంచుకుంటూ పోతే ఆర్టికల్ సైజు పెరుగుతుంది కానీ సినిమాలోని తప్పులు తగ్గవు. అసలు సినిమా ఎంత తొందరగా తీస్తే అంత మంచిది అని క్రిష్, ఎంత ఎక్కువ కి అమ్మితే అంత ఎక్కువ వస్తుంది అని బాలకృష్ణ, అసలు ఏం తీసినా ఎన్టీఆర్ అనే బ్రాండ్ ఉంది కదా జనాలు చూసేస్తారు అనే ఒక పొగరు తో ఎన్టీఆర్ లాంటి అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చూపించకుండా ఏది పడితే అది తీసేసి సినిమా ఫ్లాప్ అయ్యాక మళ్లీ మేం డబ్బు కోసం తీయలేదు అని డబ్బా కబుర్లు చెప్పారు. అసలు డబ్బులు వద్దనుకున్న బాలకృష్ణ తనది 30 నుండి 50 కోట్ల వరకు ఉండే మార్కెట్ అయితే 70 కోట్లకు ఎందుకు అమ్మాడు. మొత్తానికి ఈ సినిమా ఈ సంవత్సరంలో ఒక పెద్ద డిజాస్టర్ అవ్వడానికి కారణం సినిమా చిత్రబృందం నిర్లక్ష్యమే. కనీసం ఎన్టీఆర్ మహానాయకుడు అయినా మంచిగా తీస్తారేమో అని ఆశిస్తున్నాను.

FOR MORE ARTICLES

ENGLISH VERSION

Cinema anedhi oka art form, art forms lo creativity entha mukyamo alaage kala kooda anthe mukhyam. Rendu rastraala prajalu, praantha vibedhaalu lekunda, matha kula vibhedhaalu lekunda premiche gouravinche ekaika vyakthi NTR. NTR ane moodu aksharaalu edo oka cinema actor oo lekapothe political leader oo kaadhu, athanu mana telugu prajala gouravam, mana telugu baasha chesukunna punyam mana telugu jaathi ki oka animuthyam. Alanti NTR gaari biopic theesthunarante yaavath telugu cinema prekshakulu aa cinema kosam edhuru chudadam start chesaru. Swayaana balakrishna ne cinema ni produce cheyadam, krish director, sai madhav burra dialogues ila hit combo kalavagaane cinema meeda aashalu ekkadiko vellipoyayi.

Article lo ki velle mundu, Subscribe to banti by clicking on subscribe to notifications in order to get latest articles from us.

Oka cinema baaledu ante daaniki enno kaaranalu untay, kaani oka cinema disaster aindi ante daaniki film makers nirlakshyam pradhana patra poshisthundi… NTR kathanayakudu cinema film makers nirlakshyam vallane oka pedda disaster ayindhi. Chivvarlo okka maata idantha cinema meeda kopam tho raasina article kaadhu NTR gaari meeda aseshamaina gourava abhimanam tho rasinadhi. Idhi oka alochana leni article kaadhu, NTr meda prema tho, cinema baaga thiyyaledhu ani baadha tho, NTR laanti goppa vyakthivanni sarigga choopinchaledhani ani avedhana tho raasina article.

Disappointing Factor#1 Direction

Director is the captain of the ship ani oorikane anaru…endhukante aayana valle oka cinema nilabaduthundi alage teda ayithe tiragabaduthundi. NTR lanti oka adbhbutamaina biopic ni, cinema ane oka art ni krish thana chethulatho swayaana jeevachavam la chesaadu. Edo cinema antha kalipithe okato rendo scenes untayemo bagunnayi ani cheppukodaniki. Asalu krish charitra lo oka worst direction idi, oka shot oka scene kaani mana romaalu nikkaboduchukunela cheyyaledhu. Cinemaalo moodu ante moode nimishaalu manalni uttejaparustaayi, aa moodu nimishaallo ekkada KRISH direction kaani, Balakrishna acting kaani undadhu, aa moodu nimishaalu kevalam Keeravani paadina paata “Ghana keerthisandhra”, aa paata vachinappudu maatrame cinema bagundi ani feel vachindi ante Krish direction entha ghoramo cheppanavasaram ledhu.

Disappointing Factor #2 Screenplay

Biopics ki story kanna screenplay mukhyam, endhukante already telisina story ni janaalaku entha baaga cheppam anedi screenplay meedha depend ayyi untundhi. Asalu biopic screenplay ante adhi kathi meedha saamu lantidhi, interval bang ela pedithe prekshakulu second half kosam wait chestaru ani alochana lekunda krish, edi padithe adhi,ela vasthey adhi teeskunta poyaadu…idi cinema anatam kanna oka documentary anadam better. Edo NTR gaaru easy ga Industry ki ochesaru, cinemalu chesesaru and aa interval bang gurinchi maatladithe adhoka ghoram anadam lo tappu ledu. Daanilo oka interesting point ledu emi ledu.NTR gaariki chinnapatnunchi vaala thamudu, pelli ayyaka aayana bharya, pillalu puttaka Hari krishna ila veelandaru vennante undi nadicharu, mari valla madhya scenes manalni emotional ga akattukovaali, ala akattukoledhu ante adi purtoga Screenplay vaiphalyame

Disappointing Factor#3 Artificialness

Indaaka cheppinatte ee cinema praanam leni jeevachavam avvadaniki karanam daanilo unna articficialness. Adento balakrishna edho kotha actor laaga naaku acting ae raadhu anattu ae scene ki aa scene istam vachinattu asalu reality ki deggaraga kooda cheyyale. Ntr gaaru 20 hours continuous ga act chese scene chuste mana romaalu nikkaboduchukovalsindhi….bala krishna over action chusi chiraku tappa emi raadhu. Veetannitiki minchi balakrishna puttina scene lo balakrishna gurinchi daabu kaburlu tappa aa scene lo em undadhu.

Ila maatladukuntu pothe, cinemalo tappulu enchukuntu pothe article length aipothadhi emo kaani ee cinema lo thappulu thaggavu. Asalu cinema entha tondaraga theeseste antha manchidi ani krish, entha ekkuva ki ammukuntey antha ekuva vastadi ani balakrishna, asalu em theesina NTR ane brand undhi kadha janaalu chusestharu ane oka pogaru, balupu tho NTR laanti adbhutamaina vyakthithvanni chupinchakunda edi padite adi tesesi…cinema flop ayyaka malli mem dabbu kosam theyyaledu ani daabu kaburlu cheppaaru. Asalu dabbulu vaddhu anukunna bala krishna tanadhi 30-50 kotla market aithe 70 kotlaku endhuku ammadu. Mothaniki ee cinema ee year lo oka pedda disaster avvadaniki kaaranam film makers nirlakshyame…second part lo anna manchiga theestaru ani hope pettukundham.

Leave a Comment