Which Sankranthi film you should watch?

Which Sankranthi Film You Should Watch?

To read in english click here

రెండు పెద్ద సినిమాలు వస్తేనే ఏ సినిమాకి వెళ్ళాలా? అని మనం తన్నుకులాడతాం. అలాంటిది వరుసగా నాలుగు రోజులు పెద్ద పెద్ద  సినిమాలు రిలీజ్ అయ్యే సరికి జనాలు అందరూ ఏం సినిమా చూడాలి అని కంగారు లో ఉన్నారు. సో, ఏ సినిమా ఎందుకు చూడాలి అనేది నేను చెప్తాను, ఏ సినిమా చూడాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి.

ఆర్టికల్ లోకి వేళ్ళే ముందు, కొత్త ఆర్తికల్స్ కోసం కింద subscribe to  notifications ని క్లిక్ చెయండి

Sankranthi Film #1 NTR biopic

సంక్రాంతి అంటే కోడి పందాలు, పేకాటలు ఎంత కామన్ అయిపోయాయో ,అలాగే మన బాలయ్య బాబు సినిమా కూడా అంతే కామన్ అయిపోయింది. ఎన్టీఆర్ నిజ జీవితం మీద  సినిమా, బాలకృష్ణ, దర్శకుడు క్రిష్  &  చాలా మంది నటీనటులు ఇలా వీటన్నిటి వల్ల ఈ సినిమా కోసం ఎప్పటినుంచో జనులందరూ వేచి చూస్తున్నారు.మీరు అన్న గారి అభిమాని అయ్యి ఉంటే,   బయోపిక్స్ అంటే ఇష్టం ఉంటే, ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే, బసవతారకం గారి గురించి తెలుసుకోవాలి, అనుకుంటే ఎన్టివో డి డైలాగులు వినాలి అంటే మాత్రం ఈ సినిమా తప్పకుండా చూడండి. దర్శకుడు క్రిష్ బాలకృష్ణ కాంబినేషన్ లో మళ్లీ ఇంకో సినిమా, అద్భుతమైన ఆ ట్రైలర్, ఆ పాటలు ఇవన్నీ ఈ సినిమా చూడ్డానికి మెయిన్ రీజన్స్.

Sankranthi Film #2 Petta

గ్యాంగ్స్టర్ మూవీస్ కి సూపర్ స్టార్ రజినీకాంత్  పెట్టిన పేరు.టాలీవుడ్ లో నేటితరం దర్శకుల్లో ఒకరైన కార్తీక్ సుబ్బరాజ్ ఎప్పుడైతే  రజినీకాంత్ & విజయ్ సేతుపతి తో సినిమా అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమా కోసం వేచి చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. కార్తీక్ సుబ్బరాజ్, రజినీకాంత్,  గ్యాంగ్స్టర్ సినిమా, విజయ్ సేతుపతి,  నవాజుద్దీన్ సిద్దిఖీ, ఇలా భయంకరమైన నటీనటులు & అనిరుద్  మ్యూజిక్  వీటన్నిటికీ తోడు టీజర్,  ట్రైలర్స్ లో రజినీ స్టైల్ ఇలా ఇవన్నీ మెయిన్ రీజన్స్ ఈ మూవీ కి వెళ్లడానికి. మీరు రజినీ ఫ్యాన్ అయితే, గ్యాంగ్స్టర్ సినిమాలని ఇష్టపడే వాళ్ళు అయితే,   కార్తీక్ సుబ్బరాజ్ ఎవరో తెలియాలి అంటే మాత్రం  ఈ సినిమా అస్సలు మిస్ కావద్దు.

Sankranthi Film #3 Vinaya Vidheya Rama

బోయపాటి శ్రీను బ్రాండ్ చూసి మనం గుడ్డిగా ఈ సినిమాకు వెళ్ళిపోవచ్చు .ఈ సినిమాలో కామెడీ ,కథ ,కథనం, ఫైట్లు, యాక్షన్ సీక్వెన్స్ తప్పనిసరిగా ఉంటాయి. సరైనోడు సినిమా ఎంత పెద్ద హిట్ అనేది మనందరికీ తెలిసిందే. అలాంటి డైరెక్టర్ కి రామ్ చరణ్ లాంటి హీరో తోడైతే  ఆ సినిమాలో ఉండే యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. నటీనటులు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ,రామ్ లక్ష్మణ్ యాక్షన్ ఫైట్లు ,ట్రైలర్ లో ఉండే భారీ ఫైట్ సీన్లు ,డైలాగ్ లు ,బోయపాటి హీరోకి సరిపడా హీరోయిజం సీన్లు, ఇవన్నీ ఈ సినిమాకి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి .యాక్షన్ ని ఇష్టపడే అభిమానులకు బోయపాటి సినిమా అంటే పండగ లాంటిది .వినయ విధేయ రామా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో అయినా లేక ఫ్రెండ్స్ తో అయినా హ్యాపీగా చూడాలనుకుంటే ఈ సినిమాకి సందేహం లేకుండా వెళ్ళొచ్చు.

Sankranthi Film #4 F2

వెంకటేష్ మన ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ నచ్చే హీరో. అలాంటి వెంకటేష్ లాస్ట్ ఫ్యామిలీ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మన ఫ్యామిలీ ప్రేక్షకులు, దానికి తోడు ఫుల్ కామెడీ సినిమా ఇంకేం కావాలి ఈ  సినిమాకి వెళ్లడానికి!!!హ్యాట్రిక్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంకీ- వరుణ్ మల్టీ స్టారర్, కామెడీ ట్రైలర్ అన్నిటికి తోడు ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమా అంటేనే మినిమమ్ గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఈ సినిమాకి వెళ్లడానికి మెయిన్ రీజన్స్. మీరు ఫ్యామిలీతో మూవీ కి వెళ్ళాలి అని అనుకుంటే , ఈ సంక్రాంతికి కడుపుబ్బా నవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ సినిమా అస్సలు మిస్ అవ్వద్దు.

మీకు ఆర్టికల్ నచినట్లైతే, కొత్త ఆర్తికల్స్ కోసం కింద subscribe to  notifications ని క్లిక్ చెయండి
 

ENGLISH VERSION

Rendu pedda cinemalu ostene ae cinema ku vellala ani thannuku laadatham.alantidi varasaga naalugu rojulu pedda pedda cinemalu release ayye sariki andharu em cinema chudala ani kangarulo unnaru. So ae movie endhuku chudalo nenu chepthanu, ae movie chudalo anedhi meeru decide avvandi.

Article lo ki velle mundu, Subscribe to banti by clicking on subscribe to notifications in order to get latest articles from us.

Sankranthi Film #1 NTR biopic

Sankranthi ante kodi pandalu, pekaatalu entha common ayipoyayo alage mana balayya babu cinema kooda antha common aipoindi. NTR biopic, balakrishna, director krish and aa casting ila veeti valla idi already anticipated movie aipoindi. Meeru Annagari abhimani ayyi unte, biopic genre lover aithe,NTR jeevitha charitra telusu kovali ante, basava tarakam gaari gurinchi telsukovali ante, ntivodi dialogulu vinali ante maatram ee movie ni tappakunda chudandi. Director krish- bala Krishna hit combo lo mallo inko cinema, goosebumps iche aa trailer, aa songs and biopic ivanni ee movie chudadaniki main reasons

Sankranthi Film #2 Petta

Petta, super star rajni kanth – gangster movies oka deadly combination. Kollywood new age directors lo okaraina Karthik subbaraj eppudaithe ee rajnikanth and vijay sethupathi tho movie announce chesaro appatnunchi ee movie kosam wait chesevaala count peruguthune undhi. Karthik subbaraj, rajni kanth, gangster genre, vijay sethupathi, nawajuddin siddiqui ila bhayankaramaina casting and anirudh music veeti annitiki thodu aa teaser, trailers lo mana rajni swag ila ivanni main reasons movie ki velladaniki. Meeru rajni fan aithe, gangster movies istapade valaithe, Karthik subbaraj evaro teliyali ante maatram ee movie assalu miss kavadhu.

Sankranthi Film #3 Vinaya Vidheya Rama

Boyapati sreenu brand chusi manam blind ga vellipovachu movie ki minimum comedy,story, screenplay,full action sequence pakka untayi.sarainodu entha pedda hit anedi manaku telisindhe.alanti director ki ramcharan lanti hero thodayitge ah movie lo unde action fights e range lo untayo cheppanakkarledu.casting,DSP music & bgm,ram laxman fights,trailer lo unde bari fight scenes, dialogues and boyapati hero elevation scenes ivvani movie ki manchi craze ni thechipettayi.action lovers ki boyapati cinema ante pandaga lantidi.so vinayavideyarama pakka family entertainer,family tho ayina friends tho ayina happy ga chudalante e movie ki sandeham lekunda vellochu…

Sankranthi Film #4 F2

Venkatesh , mana family audience andariki nache hero. Ala venkatesh last family movie seethamma vakitlo sirimalle chettu, so appati nunchi wait chesthunaru mana family prekshakulu daniki thodu full comedy cinema inkem kavali cinema ki velladaniki. Hatrick hit director anil ravi pudi, venky-varun multi starrer, comedy, trailer veeti annitiki thodu producer dil raju movie ante minimum guarantee entertainment ivanni ee movie ki velladaniki main reasons. Meeru family tho movie ki vellali ani anukunte, ee sankranthk ki kadupabba navvali ani anukunte maatram ee cinema asalu miss avodhu.

If you like the article, Subscribe to banti by clicking on subscribe to notifications in order to get latest articles from us.

Leave a Comment