Why RGV is a Badass Film Maker ?

Why RGV is a badass film maker ?

ఒక వ్యక్తి సినిమా తీస్తున్నాడు అంటే ఒక్క తెలుగు ప్రజలే కాదు యావత్ భారతదేశం వేచి చూసేది,ఇప్పుడు బ్లాక్ బస్టర్లు తీసే ప్రతి డైరెక్టర్ యొక్క మొదటి పేజీలో ఆయన ముందు మాట ఉంటుంది, ఆయనే  RGV. ఆ మూడు  అక్షరాలే అమితాబచ్చని కాపాడింది, ఆ మూడు అక్షరాలే నాగార్జున లైఫ్ ని స్టార్ట్ చేసింది, ఆ మూడు అక్షరాలు తెలుగు ఇండస్ట్రీలో కొన్ని పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమా పద్ధతులను  బ్రేక్ చేసింది, సినిమా అంటే ఇలా … Read more Why RGV is a Badass Film Maker ?