tumbbad - a must watch adventure thriller

Tumbbad – A Must Watch Adventure Thriller

To read in English click here

బాలీవుడ్ లో సినిమాలన్నీ కామెడీ ,రామ్-కామ్, డ్రామా , బయోపిక్ పిక్స్ తో నిండిపోయాయి .ఏదన్నా థ్రిల్లర్ లేదా హారర్ సినిమాలు చూడాలంటే ఓవర్ రొమాన్స్ & ఎక్స్పోజింగ్  తప్ప ఏం లేదు( రాగిణి ఎంఎంఎస్ 2). ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ జనాల గుండెలను pant లోకి తెచ్చిన మూడు పదాలు….

హస్తర్ వస్తాడు నిద్రపో !!! హస్తర్ వస్తాడు నిద్రపో !!! హస్తర్ వస్తాడు నిద్రపో !!!

ఈ సినిమా గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఈ సినిమా ట్రైలర్ చుడండి

Click here to watch tumbbad trailer

ఆర్టికల్ లోకి వేళ్ళే ముందు, కొత్త ఆర్తికల్స్ కోసం కింద subscribe to  notifications ని క్లిక్ చెయండి

పై మూడు పదాలు వినగానే మనకు వచ్చే డౌట్ (అనుమానాలు ).హస్తర్  ఎవరు ? హస్తర్ ఎందుకు వస్తాడు ?  ఎవరు నిద్ర పోవాలి..ఈ మూడు డౌట్స్ మీకు వస్తె చాలు, సినిమా మొత్తం కూరోచొని చూస్తారు .సినిమాలో మొదటి ఐదు నిమిషాలు చూడండి సినిమా అయ్యేవరకు మీరు  లేవకుండా అలాగే చూస్తూ ఉంటారు. ఎంత తీసుకున్న తరగని బంగారపు నిథి . ఇది తుంబాడ్ అనే గ్రామంలో ఉంటుంది .ఇలాంటి నిధుల గురించి సంబంధించి కథలంటే మనకు చాలా ఇంట్రెస్ట్. అందుకే  రెండు గంటల నిడివి ఉన్న సినిమా నాకు 20 నిమిషాలలో అయిపోయింది అనిపించింది.హస్తర్ గురించి ,హస్తర్ శాపం గురించి,హస్తర్  తల్లి దేవి గురించి , దేవి కడుపులో ఉండే అనంత విశ్వాల విషయాల గురించి  నేను చెప్పడం కన్న మీరు చూస్తే బాగుంటుంది. తెలుగు lo అమెజాన్ ప్రైమ్ లో లభిస్తుంది.

ముఖ్యంగా tumbbad సినిమాలో కథ గురించి చెప్పుకోవాలి, ఇంతవరకు మనం ఎప్పుడు చూడని కథ, దానికి సరిపడా  ట్విస్టులతో సరిగ్గా రాసుకున్నాడు . కథనంలో పెద్దగా మాటలు లేకుండా తగినంత మాటలతో ఒక హారర్ మూవీ వాతవర్ణాన్ని తెప్పించారు ,దర్శకత్వం విషయానికి వస్తే సినిమాలో చాలా సీన్స్ నటుల(actors) వెనకాల నుండి తీశారు ,దీనివల్ల మనము ఆ ప్రదేశంలో వాళ్లతో పాటు ఉన్న మేము అనిపిస్తుంది . సినిమాలో మనల్ని ఇన్వాల్వ్  చేయడానికి ఈ ట్రిక్ బాగా పనిచేసింది. యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు, ఇంక్లుడింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ . సినిమా మొత్తం స్వాతంత్రానికి ముందు జరుగుతుంది .అప్పటి  భారత దేశాన్ని సినిమాలో తీసుకురావడం అంత సులువైన పని కాదు అలాంటి వాతావరణాన్ని సృష్టించడానికి set డిజైనర్స్ చాలా కష్టపడ్డారు. కెమెరా పనితనం గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి లైట్ గా గ్రీన్ మరియు బ్లాక్ కలర్లతో లైటింగ్ లతో చాలా బాగా హారర్ ఫీల్ తీసుకొచ్చారు . సినిమాలో విజువల్స్  అంటే మనం ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి సీన్స్ చాలా ఉంటాయి. సంగీతం &BGM  చాలా లైట్ గా ఉంటుంది కానీ ఎంత త్రిల్ చేయాలో అంత చేస్తుంది. మంచి సినిమాలకు  అన్ని కలిసి వస్తాయి అలాగే ఈ సినిమాకి కూడా అన్ని అన్ని రంగాల వారు చాలా చక్కగా పని చేశారు.

tumbbad లాంటి సినిమా ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిందే. తుంబాడ్ మూవీలో ఉండే థ్రిల్లే వేరు, అలాంటిది ఒక్కసారైనా అనుభవించాలి .హారర్ అండ్ థ్రిల్లర్ అభిమానులైతే తప్పకుండా చూడవలసిన సినిమా .కుదిరితే చీకటి గదిలో మంచి సౌండ్ క్వాలిటీతో ఈ సినిమాని చూడండి పిచ్చెక్కిపోతుంది. హిందీలో రీసెంట్ గా వచ్చిన థ్రిల్లర్ లలో  ద బెస్ట్ ఇది.

ఆర్టికల్ మీకు నచ్చితె, కొత్త ఆర్తికల్స్ కోసం కింద subscribe to  notifications ని క్లిక్ చెయండి

For more articles

ENGLISH VERSION

Bollywood lo cinemalanni comedy,rom-com,drama,biopics tho nindipoyayi,edanna thriller or horror chudamante over romance,exposing thappa em undatle like ragini mms 2 .ilanti paristhithullo bollywood janala gundelani pant lo ki thechinna  muudu padaalu ….

hastar ostadau nidrapo!!hastar ostadu nidra po!!hastar ostadu nidra po!!!!!

ee cinema gurinchi telusukunae mundu okkasaari ee cinema Trailer chudandi

Click here to watch tumbbad trailer

Article lo ki velle mundu, Subscribe to banti by clicking on subscribe to notifications in order to get latest articles from us.

pai moodu padaalu vingane manaku oche doubts hastar evaru? hastar enduku ostadu? evaru nidrapovali?e muudu doubts mek osthe chalu cinema mottam kurchoni chustaru..cinema lo just first five minutes chudandi movie ayyevaraku mer malli levaru.entha teeskuna taragani banagarapu nidhi(treasure),ah nidhi thumbaad ane gramamlo untundhi.e lanti nidhula gurinchi sambandinche kathalante manaku chala intrest,anduke rendu gantala nidivi unna cinema naku 20 nimishaloo ayipoindani pinchindi.hastar gurinchi,ah nidhi gurinchi,hastar shapam gurinchi,hastar thalli devi kadupulo unde anantha vishwaala vishayala gurinchi nen cheppadam kanna mer chusthe baguntundhi.tumbadd telugu dub amazon prime lo available undi chudandi.

tumbbad cinemalo story gurinchi cheppukovali,inthavaraku manam eppudu chudani story line,saripada twists tho sarriga raskunnadu,screenplay lo peddaga maatalu lekunda thaginuntha maatalatho oka horror movie feel tepicharu,direction vishayaniki osthe movie lo chala scenes actors venakala nundi teesaru daani valla manamu ah scene lo valatho patu unnatu anipistundi,movie lo manalni involve cheyadinki e trick baga panichisindi,actors andaru chala baaga act chesaru including child artists,movie mottam before independence avtundi ,appati india ni teskuravdam antha easy kaadu,ah vintage feel thevadaniki  sets  chala andanga create chesaru ,cinemautography kuda light greenish and dark ga horror feeling teskocharu.cinemalo chala visual scenesi ante inthavaraku manam eppudu chudanatuvanti scenes chalane untayi avi ,music chala light ga untundi but entha thrill cheyalo antha chestundhi.manchi cinemalaki anni kalisostayi alge e movie ki kuda,anni crafts valu the best work icharu anduke movie the best ga vachindi.

tumbbad lanti movie prathi okkaru thappaka chudalsina movie.thumbaad movie lo unde feel veru, alantidi okkasarina experience avvali,horror &  thriller abhimanalu ayithe thappaka chudalsina movie.kudirthe cheekati gadhilo,manchi sound quality tho chudandi pichekipodi movie.hindi lo recent ga vachina thrillers lo the best idi.

If you like the article, Subscribe to banti by clicking on subscribe to notifications in order to get latest articles from us.

Leave a Comment